ముగించు

మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ విభాగాలు:

మహాబబ్ నగర్ జిల్లా 1 రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది.

  • మహబూబ్ నగర్
క్రమ సంఖ్య మండములు గ్రామ పంచాయితీల సంఖ్య రెవెన్యూ గ్రామాల సంఖ్య భౌగోళిక ప్రాంతం స్క్వేర్ కిలో మీటర్స్ 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా
మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్
1 అడ్డాకల్ 13 14 139 31233
2 బాలానగర్ 17 20 152 38238
3 భూత్పూర్ 15 16 169 48041
4 సి‌సి కుంట 18 21 197 45107
5 దేవరకద్ర 22 26 214 55994
6 గండీడ్ 24 29 236 70387
7 హన్వాడ 19 20 193 50635
8 జెడ్చెర్ల 26 31 277 71543
9 కోయిల్కొండ 26 36 234 61932
10 మహబూబ్ నగర్ రూరల్ 16 16 140 43750
11 మహబూబ్ నగర్ ఆర్బన్ 08 08 78 215205
12 మిడ్జిల్ 18 16 176 30396
13 మూసాపేట 12 13 148 26921
14 నవాబుపేట 28 33 243 64929
15 రాజాపూర్ 14 16 160 28430
TOTAL 276 315 2756 882741